హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ వేగవంతం చేయండి: మంత్రి

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి సమీక్షించిన ఆయన మాట్లాడుతూ.. కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైతుల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలన్నారు.