కోనసీమ: రామచంద్రపురంలో అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న అన్నయ్యపేటకు చెందిన చిన్నారి మహిశ్రీ వైద్యానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. వైద్యానికి అవసరమైన రెండు ఖరీదైన ఇంజక్షన్లను రూ. 44 వేలతో కొనుగోలు చేసి, చిన్నారి కుటుంబానికి అందించారు. భవిష్యత్తులోనూ అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి వైద్యానికి మంత్రి సుభాష్ అండ


