హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం:మంత్రి

ఒంగోలులోని ఓ డిగ్రీ కాలేజీలో సోమవారం నిర్వహించిన ‘యువత–భవిత’ కార్యక్రమంలో మంత్రి స్వామి,ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. రాష్ట్ర యువతకు మెరుగైన భవిష్యత్‌ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పరిశ్రమలు,పెట్టుబడులు తీసుకువచ్చి మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యమన్నారు.