హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమీడియట్ పరీక్షలపై ఆర్జీయూకేటీ స్పష్టత

NRML: రిమీడియట్ పరీక్షల నిబంధనలు, వసతిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆర్జీయూకేటీ బాసర యాజమాన్యం స్పష్టం చేసింది. దూర ప్రాంత విద్యార్థులకు పరీక్షల ఆధారంగా వసతి కల్పిస్తున్నామని తెలిపింది. భద్రత, క్రమశిక్షణ కోసమే నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొంది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నామని యాజమాన్యం వెల్లడించింది.