హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నెల్లూరు నెరజాణ'గా అంజనా..!

నెల్లూరులోని స్వర్ణ వేదిక హాల్లో నిర్వహించిన 'నెల్లూరు నెరజాణ -2026' గ్రాండ్ ఫినాలే ముగిసింది. 200 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో ఫ్యాషన్, గ్లామర్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలకు ప్రతిష్ఠాత్మక టైటిల్స్ అందజేశారు. మిసెస్ విభాగంలో ఉజ్జని అంజనా, మిస్ విభాగంలో లక్ష్మి చౌదరి, మిస్టర్ విభాగంలో సిద్ధార్థ్ నాయుడు గెలిచారు.