SRD: మానూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కులు, కార్డులను అందజేశారు. ఈ వేడుకలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి సంబంధించిన 11 చెక్కులతో పాటు, సీఎం సహాయనిధి (CMRF) కింద మంజూరైన 15 చెక్కులను అర్హులైన పేదలకు పంపిణీ చేశారు.
తెలంగాణ
VIDEO: పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే


