W.G: ఉండి కొత్తపేట అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా గర్భిణీలు, బాలింతలు, 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లులు, ప్రీ స్కూల్ తల్లులకు అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ పి. బాలా కుమారి మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు కె. అనురాధ, కె. రత్నం, కె. దేవి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోషకాహరంపై అవగాహన సదస్సు


