హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలు పరిష్కరించాలి: జేసీ

GNTR: పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం అందించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.