హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు: కలెక్టర్

సత్యసాయి జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరా, స్వచ్ఛతా హి సేవా-2026, పీఎమ్ సూర్య ఘర్ పథకం, పేదల గృహ నిర్మాణాలు, నైపుణ్యం పోర్టల్ నమోదుల పురోగతిని పర్యవేక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.