VKB: కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారుల ఇళ్లను కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మడుగు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ భీమ్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ బీఎస్ ఆంజనేయులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి'


