NRML: భైంసాలో రేపు జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గడ్డెన్న వాగు నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సోమవారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
భైంసాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


