KNR: రామడుగు మండల ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
తెలంగాణ
రామడుగులో సర్వసభ్య సమావేశం


