MLG: పలు కారణాలతో ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33.62 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో మంగపేట మండలంలోని ఆయా గ్రామపంచాయతీలకు ఊరట లభించనుంది.
తెలంగాణ
25 జీపీలకు నిధులు విడుదల..!


