MDCL: కమలానగర్‌లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బొమ్మగాని రుక్కయ్య, జయరాజు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుక్కయ్య దేశభక్తి గీతాన్ని ఆలపించారు.
తెలంగాణ
గురజాడ చిత్రపటానికి నివాళులు


