హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శ్రీకారం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా నెలకొన్న సమస్యను ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు..