JN: జిల్లాలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల కోసం 11,826 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో వితంతు పింఛన్లకు 6,033, దివ్యాంగుల నుంచి 3,019, గీత కార్మికుల నుంచి 1,487, ఒంటరి మహిళల నుంచి 601 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈనెల 29 వరకు మండల స్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టి, అర్హతలు నిర్ధారించిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
తెలంగాణ
జిల్లాలో 11,826 పింఛన్ దరఖాస్తులు


