హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి ఆలయ భూసేకరణపై త్రీమెన్ కమిటీ సమావేశం

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో భూసేకరణ అంశంపై దేవస్థానం కార్యాలయంలో సోమవారం త్రీమెన్ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తుల భవిష్యత్తు అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మాడవీధులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ భూములు, ఇళ్ల స్థలాలను ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేసే అంశంపై చర్చించారు.