BDK: బూర్గంపాడు మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 30 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అలాగే రూ.7.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
30 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు


