BPT: గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసోసియేట్ డీన్ డా.పి. ప్రసూన రాణి పాల్గొన్నారు. వరకట్నం, బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గురజాడ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డి. సాయిరాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ కళాశాలలో గురజాడ జయంతి


