హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేటలో SIR ఓటరు నమోదు

WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం పిలుపుతో 155, 156 బూత్‌లలో SIR ఓటరు నమోదు కొనసాగుతోంది. ఇప్పటివరకు 242 మంది ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఓటు నమోదు చేసుకున్నారు. మరో 70-80 మంది రావాల్సి ఉందని, త్వరలో మరో హియరింగ్ నిర్వహిస్తామని సదానందం తెలిపారు. ఓటు హక్కును కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.