KMR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వచ్చిన ఫారం-6,7,8 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం విచారణ పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
'గడువులోగా ఓటర్ల దరఖాస్తులను పరిష్కరించాలి'


