SDPT: మార్కుక్ మండలం ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో భూ సర్వే జరుగుతున్న నేపథ్యంలో, పాండురంగ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మర్కుక్ MROకు వినతిపత్రం అందజేశారు. పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డు తదితర ఆధారాలను అధికారులకు సమర్పించారు. తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా భూమిని కేటాయించి, పట్టాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
తమకు న్యాయం చేయాలని వినతి


