ADB: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR 2026) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. జిల్లాలో సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
SIR ప్రక్రియను వేగవంతం చేయాలి: సీఈవో


