హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రగిరి మార్ట్ ఏర్పాటు ఆదర్శనీయం

BDK: భద్రాచలంలో భద్రగిరి మార్ట్ ఏర్పాటు ఆదర్శనీయమని ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య ఐటీడీఏ పీఓ రాహుల్‌ను అభినందించారు. గిరిజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో వారి సాంప్రదాయ వృత్తి ప్రోత్సహించేలా భద్రాచలంలో ఈ గిరి మార్టును ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. వారి ఉత్పత్తులు, గిరిజన జీవనశైలి, విధి, విధానాలను చూపించడం బాగుందన్నారు.