ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ 11వ వార్డు కాశిరెడ్డి కాలనీలో రూ.12.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన డ్రైన్లకు సోమవారం శంకుస్థాపన చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాశిరెడ్డి కాలనీలో డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన


