WNP: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు అవాస్తవమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రాజెక్టుపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పనులను వేగవంతం చేస్తోందన్నారు. పెబ్బేరుకు వచ్చి ప్రాజెక్టుపై అసలు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు.
తెలంగాణ
'పాలమూరు ప్రాజెక్టులపై కేటీఆర్‌కు హక్కు లేదు'


