హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలం'

KNR: వినాయక నిమజ్జనానికి ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేసినా స్పందించలేదని, బీజేపీ చలో చింతకుంట ఆందోళన తర్వాతే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు విడుదల చేశారని అన్నారు. హిందూ పండుగలపై ప్రభుత్వానికి ద్వేషం ఎందుకని మండిపడ్డారు.