మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సోమవారం పూసల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పూసల సంఘం కార్యవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సంఘం కులస్తులందరూ ఐక్యంగా హక్కులకై పోరాడాలన్నారు.
తెలంగాణ
అట్టహసంగా పూసల సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం


