NZB: ఇందల్వాయి బస్టాండ్ సమీపంలో సెప్టెంబర్ 18న అపస్మారక స్థితిలో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. సుమారు 45-50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి సిమెంట్ రంగు షర్టు, నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద గుర్తింపునకు సంబంధించిన ఆధారాలు లభించ లేదన్నారు.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి మృతి


