MDK: పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో సోమవారం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ విఠలేశ్వరాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో ఈరోజు కుంకుమార్చన పూజలు, అన్న ప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా కుంకుమార్చన పూజలు


