హైదరాబాద్: 28°C
తెలంగాణ

2014 అధ్యాపకులకు పదోన్నతులు

NZB: తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా మేరకు 2014 అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల ప్రకారం, గత నెల 24న తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి హైదరాబాద్ సమావేశంలోని తీర్మానంతో పదోన్నతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.