హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

సత్యసాయి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను సోమవారం పుట్టపర్తి రెవెన్యూ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, MLA పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ చేసిన సేవలు చిరస్మరణీయమని, ‘కన్యాశుల్కం’ రచనలతో కొనియాడారు.