VKB: తాండూర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంబేద్కర్‌పై దుష్ప్రచారానికి నిరసన


