MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యుత్ శాఖ ఏఈగా రాజ్ కుమార్ సోమవారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ కన్స్ట్రక్షన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న రాజకుమార్ జులై 22 నుంచి ఇంఛార్జ్‌గా బాధ్యతలను కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ ఏయిగా నియమిస్తూ ఆదేశాలు రావడంతో బాధ్యతలు స్వీకరించినట్లు రాజకుమార్ వివరించారు.
తెలంగాణ
విద్యుత్ శాఖ ఏఈగా రాజ్ కుమార్


