WNP: కొత్తకోట మండలంలో చేనగ చెరువు కట్ట, సంత బజార్ అభివృద్ధి పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. చెరువు కట్ట సుందరీకరణతో పాటు సంత బజార్ ఆధునీకరణ చేపట్టి పట్టణానికి కొత్త శోభ తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయితే వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు భూమిపూజ


