KDP: తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. మండల కేంద్రమైన లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి తలకు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు సమాన పనికి సమాన వేతనం, 100% గ్రాస్ తో తక్షణమే రెగ్యులైజ్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మా డిమాండ్‌లను పరిష్కరించాలి'


