హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిక్కవోలులో రూ.70కి చేరిన కిలో ఉల్లి ధర

E.G: బిక్కవోలు మండలంలో ఉల్లి ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. 2 నెలల క్రితం కిలో రూ. 25గా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ. 70కి చేరువైంది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్ల ద్వారా రాయితీపై ఉల్లిపాయలు అందిస్తామని అధికారులు ప్రకటించినా అందుబాటులో లేదన్నారు.