హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాటుసారాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్

ELR: చింతలపూడి ఎక్సైజ్ అధికారులు సోమవారం లింగపాలెం మండలం వేములపల్లిలో దాడులు నిర్వహించి, నత్తా ఇందిర వద్ద నుంచి 2 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ పి. అశోక్ తెలిపారు. మద్యం దుకాణాలను తనిఖీ చేసి సురక్ష యాప్ ద్వారానే విక్రయాలు జరపాలని ఆయన ఆదేశించారు.