హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో మృతి.. కుటుంబానికి భీమా అండ

SRPT: ఆత్మకూర్ మండలం కందగట్ల గ్రామానికి చెందిన కారోబార్ బండారి సైదులు రెండేళ్ల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.15,574ల పాలసీ తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో నామిని బండారి సంతోషకు సోమవారం రూ.2,99,426 భీమా చెక్‌ను GDM గంగుల సతీష్ అందజేశారు. ప్రతి కుటుంబం భీమా తీసుకుని భవిష్యత్‌కు భరోసా పొందాలని ఆయన సూచించారు.