కోనసీమ: అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంకకు చెందిన జనసైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందడం పట్ల నాగబాబు సంతాపం తెలిపారు. ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని వీడియో కాల్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. నిర్మాత ఎస్.కె.ఎన్. అందించిన రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు ఆన్‌లైన్ ద్వారా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ్ కుమార్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం


