హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీని కలిసిన కానిస్టేబుల్స్

గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో ఈనెల 16న హెడ్ కానిస్టేబుల్‌లుగా ప్రమోషన్ పొందిన నలుగురు సిబ్బంది ఈరోజు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. హెడ్ కానిస్టేబుల్స్‌గా ప్రమోషన్ పొందిన సతీష్ బాబు, రాధాకృష్ణ, రామకోటేశ్వర రావు, కళ్యాణ్  ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందించారు.