KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో స్మశానవాటిక సమీపంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. సర్పంచ్ మొగిలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ చైతన్య, ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు శ్రీకారం


