KKD: ఏలేశ్వరం మండలం జెడ్డంగి అన్నవరంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 'నాడు–నేడు' నిధులతో రూ. 2.65 కోట్ల వ్యయంతో పీహెచ్‌సీని నిర్మించారు. ప్రారంభ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన పీహెచ్‌సీ ప్రారంభించిన ఎమ్మెల్యే


