BDK: దమ్మపేట మండలం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ 75 మంది గర్భిణీ స్త్రీలకు సాముహిక సీమంత వేడుక నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గోని మాట్లాడుతూ.. ప్రతి స్త్రీకి మాతృత్వం అనేది ఒక అపురుప అనుభూతి అని, ప్రతి గర్భిని మహిళ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలన్నారు.
తెలంగాణ
75 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం


