PLD: ఈపూరు మండలంలో విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ రామతులసి తెలిపారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 20 వరకు ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ అప్‌డేట్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు అవకాశం


