హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారత్ జూనియర్ ఇన్ లైవ్ హాకీ జట్టుకు మెలియాపుట్టి బాలిక

SKLM: మెళియాపుట్టి మండలానికి చెందిన కాళ్ల వర్షిత భారత జూనియర్‌ ఇన్‌లైన్‌ హాకీ జట్టుకు ఎంపికైంది. అక్టోబరు 2 నుంచి 18వ తేదీ వరకు దక్షిణ అమెరికాలోని పరాగ్వే దేశం అసున్సియోన్‌లో జరగనున్న వరల్డ్‌ స్కేట్‌ గేమ్స్‌–2026లో ఆమె భారత్‌ తరపున పాల్గొననుంది. ప్రస్తుతం HYDలో ఇంటర్‌ చదువుతున్న వర్షిత అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై స్థానికలు సంతోషం వ్యక్తం చేశారు.