PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రజల నుంచి 116 ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులకు పరిష్కారం కోసం రిఫర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ


