KKD: తాళ్లరేవు మండలం రచ్చవారిపేటలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలల హెల్ప్ లైన్‌కు సమాచారం అందడంతో అధికారులు కోరంగి ఎస్సై సత్యనారాయణకు వివరాలు తెలిపారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాళ్లరేవులో మైనర్ బాలిక పై అత్యాచారం


