KNR: కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 145 అర్జీలు వచ్చాయి. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 37, కరీంనగర్ నగరపాలక సంస్థకు 32 దరఖాస్తులు అందాయి. అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దు'


