KKD: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు బహిరంగ లేఖ రాశారు. కాకినాడ జిల్లా డీసీసీబీ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. డీసీసీబీ రూ.327 కోట్ల నష్టాల్లో ఉందని, నాబార్డ్, ఆప్కాబ్ నిబంధనలకు విరుద్ధంగా జీతాల పెంపుతో నష్టం వాటిల్లిందని ఆరోపించారు. నగదు రూపంలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విచారణ జరపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్‌కు వైసీపీ నేత లేఖ


